ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో విషాదం చోటు చేసుకుంది

Update: 2026-04-13 06:19 GMT

వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. సిద్ధన్నమడుగు తండా తట్టపల్లి గ్రామాల మధ్య లారీని స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ముగ్గురి మృతి చెందారు. ఒకరికి గాయాలయ్యాయి.

ఘటన స్థలికి చేరుకుని...
వెంటనే ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. లారీ అతి వేగంతో రావడం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News