Telangana : టెట్ నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2026-04-13 07:15 GMT

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించడానికి అవసరమైన టెట్ నోటిఫికేషన్ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి 30 తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నారు.

అర్హత సాధించిన వారు.
టెట్ పరీక్షలలో అర్హత సాధించిన వారు ఉపాధ్యాయులుగా నియమితులు కావడానికి ఈ పరీక్షను నిర్వహిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 8 తరగతుల వరకు బోధించే ఉపాధ్యాయుల నియామకానికి అవసరమైన కనీస అర్హత పరీక్ష. ఇది ఉపాధ్యాయులలో బోధనా సామర్థ్యాన్ని, నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించడానికి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి నిర్వహిస్తారు.


Tags:    

Similar News