Revanth Reddy : రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు

Update: 2026-04-13 07:21 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళ రిజర్వేషన్లు, డీ లిమిటేషన్లు వేర్వేరు అని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళ రిజర్వేషన్లను వెంటనే అమలు చేస్తే దేశవ్యాప్తంగా అందరూ సంతోషిస్తారని రేవంత్ రెడ్డి అన్నారు.

డీ లిమిటేషన్ కు...
మహిళా రిజర్వేషన్లకు, డీ లిమిటేషన్ కు ముడిపెట్టవద్దని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. రెండు వేర్వేరు అంశాలుగా ఆయన చెప్పుకొచ్చారు. డీ లిమిటేషన్ రాజకీయ ప్రక్రియతో పాటు అనేక ప్రయోజనాలు అందులో దాగి ఉన్నాయని రేవంత్ రెడ్డి అన్నారు.


Tags:    

Similar News