తెలంగాణ కరోనా అప్‌డేట్

తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఒక్కరోజులో తెలంగాణలో 528 కరోనా కేసులు నమోదయ్యాయి

Update: 2022-08-09 01:12 GMT

తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఒక్కరోజులో తెలంగాణలో 528 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 196 కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 771 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో ప్రజలు అప్రతమ్తతంగా ఉండాలని, పెళ్ళిళ్ల సీజన్ కావడంతో ప్రజలు భౌతికదూరం, మాస్క్ లను ధరించాలని కోరుతున్నారు.

యాక్టివ్ కేసులు...
తెలంగాణలో ఇప్పటి వరకూ 8,26,284 మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 8,16,506 మంది కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 5,6667 ఉన్నాయి. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా కారణంగా 4,111 మంది మరణించారు.


Tags:    

Similar News