కేంద్ర ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్

రామగుండం, మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైల్వే కోర్ కారిడార్ ఏర్పాటు కు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది

Update: 2024-05-23 05:49 GMT

తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రామగుండం, మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైల్వే కోర్ కారిడార్ ఏర్పాటు కు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం భూసేకరణ చేపట్టాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాల్ని కలుపుతూ నిర్మించే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 2,911కోట్ల రూపాయలుగా పేర్కొంది.

కొత్త లైన్ ద్వారా...
ప్రస్తుతం ఇక్కడ వెలికి తీసిన బొగ్గును కాజీపేట మీదుగా రవాణా చేస్తు న్నారు. ఈ కొత్త లైన్ నిర్మాణం వల్ల దూరంతో పాటు బొగ్గు రవాణా వ్యయం కూడా తగ్గనుందని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల అదనపు ఆదాయం చేకూరుతుందని భావిస్తున్నారు.


Tags:    

Similar News