అలర్ట్.. బ్యాంకులకు 13 రోజుల సెలవులు

వచ్చే నెల బ్యాంకులకు పదమూడు రోజు పటు సెలవులు రానున్నాయి. ఖాతాదారులు దీనిని గమనించాల్సి ఉంటుంది

Update: 2022-07-25 03:39 GMT

వచ్చే నెల బ్యాంకులకు పదమూడు రోజు పటు సెలవులు రానున్నాయి. ఖాతాదారులు దీనిని గమనించాల్సి ఉంటుంది. వీటిలో కొన్ని జాతీయ సెలవులు అయితే మరికొన్ని ప్రాంతీయంగా బ్యాంకులు పనిచేయని దినాలు. దీంతో ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులకు ఆగస్టు నెలలో 13 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఖాతాదారులు ఆన్ లైన్ ద్వారా తమ లావాదేవీలను నిర్వహించుకునే వీలుంది. తప్ప బ్యాంకులకు 13 రోజుల పాటు వెళ్లడానికి వీలుండదు.

సెలవులివే...
సాధారణంగా బ్యాంకులకు ప్రతి నెలలో రెండో, నాలుగో శనివారాలు సెలవులు ఉంటాయి. వీటితో పాటు అదనంగా సెలవులు రావడంతో మొత్తం 13 రోజులు ఆగస్టు నెలలో బ్యాంకులు పనిచేయవు. ఆగస్టు ఒకటి, 8, 15,22, 29 ఆదివారాలు, 14,28 రెండో శనివారాలు, 11, 12, రక్షాబంధన్ కాగా, 13 పేట్రియాట్స్ డేగా నిర్ణయించారు. 15 వతేదీ స్వాతంత్ర్య దినోత్సవం, 16న పార్ట న్యూ ఇయర్, 18న జన్మాష్టమి, 19న శ్రావణ శుక్రవారం వ్రతం, 20, కృష్ణాపమని, 29, శ్రీమంట శకంరదేవ తిధి అని బ్యాంకులు ప్రకటించాయి. దీంతో పదమూడు రోజుల పాటు వచ్చే నెలలో బ్యాంకులకు సెలవులు రానున్నాయి.


Tags:    

Similar News