Super Moon : నేడు, రేపు సూపర్ మూన్

నేడు, రేపు సూపర్ మూన్ కనువిందు చేయనుంది.

Update: 2025-10-06 02:43 GMT

నేడు, రేపు సూపర్ మూన్ కనువిందు చేయనుంది. భూమి చుట్టూ తిరుగుతూ కొన్ని సార్లు చంద్రుడు దగ్గరకు రానుండటంతో సూపర్ మూన్ ఏర్పడనుంది.పౌర్ణమి రోజు కనిపించే చంద్రుడి కంటే అధికంగా చంద్రుడి సైజు, వెలుగు కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నార. నేడు 14 శాతం సైజు, 30 శాతం వెలుగుతో అధికంగా చంద్రుడు కనిపించనుంది.

భూమికి దగ్గరగా చంద్రుడు...
నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో మరో రెండు సూపర్‌ మూన్‌ కనిపించనుంది. సూపర్ మూన్ చూడాలనుకునే వారు చూసి ఆనందించవచ్చని తెలిపారు. సూపర్ మూన్ కారణంగా పౌర్ణమి కంటే అత్యంత శక్తివంతంగా వెలుగు కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూపర్ మూన్ ను చూడటం కోసం ప్రజలు ఆసక్తికగా ఎదురు చూస్తున్నారు.


Tags:    

Similar News