స్థిరంగా బంగారం ధర.. స్వల్పంగా పెరిగిన వెండి ధరలు

ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కేరళలలో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.47,750గా ఉండగా, 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర

Update: 2022-05-29 04:15 GMT

హైదరాబాద్ : పసిడి ప్రియులకు బంగారం ధరలు కాస్త ఊరటనిస్తున్నాయి. బంగారం ధరలు స్థిరంగానే ఉండగా.. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. నేడు 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.47,750, 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.52,090 గా ఉంది. కిలో వెండి ధర స్వల్పంగా పెరిగి రూ.67,000కి చేరింది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కేరళలలో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.47,750గా ఉండగా, 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.52,090గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.47,800, 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.52,150గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.47,750గా ఉండగా, 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.52,090గా ఉంది.
చెన్నైలో కిలో వెండి ధర రూ.67,700 ఉండగా.. ముంబై, ఢిల్లీ, కోల్ కతా నగరాల్లో కిలో వెండి ధర రూ.62,200 గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, కేరళలలో కిలో వెండి ధర రూ.67,000కు చేరింది.



Tags:    

Similar News