ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు?.. 5 రాష్ట్రాల పూర్తి షెడ్యూల్‌

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ నిన్న ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ..

Update: 2023-10-10 02:50 GMT

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ నిన్న ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్, మిజోరాం రాష్ట్రాలకు ఈ ఎన్నికలు జరుగనున్నాయి.

తెలంగాణ :  

☛ మొత్తం స్థానాలు : 119

☛ ఎస్సీ రిజర్వు : 19

☛ ఎస్టీ రిజర్వు : 12

☛ నోటిఫికేషన్ విడుదల : నవంబర్ 3

☛ నామినేషన్లకు గడువు: నవంబర్ 15

☛ పోలింగ్ తేదీ : నవంబర్ 30

☛ కౌంటింగ్, ఫలితాలు తేదీ : డిసెంబర్ 3

☛ పోలింగ్ కేంద్రాలు : 35,356

☛ మొత్తం ఓటర్లు : 3,17,32,727

☛ పురుషులు :1,58,71,493

☛ మహిళలు : 1,58,43,339

☛ అసెంబ్లీ గడువు : 16.01.2024

మధ్యప్రదేశ్ :

☛ మొత్తం స్థానాలు : 230

☛ ఎస్సీ రిజర్వు : 35

☛ ఎస్టీ రిజర్వు : 47

☛ నోటిఫికేషన్ విడుదల : అక్టోబర్ 21

☛ నామినేషన్లకు గడువు: నవంబర్ 2

☛ పోలింగ్ తేదీ : నవంబర్ 17

☛ కౌంటింగ్, ఫలితాలు తేదీ : డిసెంబర్ 3

☛ పోలింగ్ కేంద్రాలు : 51,756

☛ మొత్తం ఓటర్లు : 5.06 కోట్లు

☛ పురుషులు : 2.88 కోట్లు

☛ మహిళలు : 2.72 కోట్లు

☛ అసెంబ్లీ గడువు : 06.01.2024

మిజోరాం :

☛ మొత్తం స్థానాలు : 40

☛ ఎస్సీ రిజర్వు : 1

☛ ఎస్టీ రిజర్వు : 39

☛ నోటిఫికేషన్ విడుదల : అక్టోబర్ 13

☛ నామినేషన్లకు డెడ్‌లైన్ : అక్టోబర్ 23

☛ పోలింగ్ తేదీ : నవంబర్ 7

☛ కౌంటింగ్, ఫలితాలు తేదీ : డిసెంబర్ 3

☛ పోలింగ్ కేంద్రాలు : 1, 276

☛ మొత్తం ఓటర్లు : 8. 52 లక్షలు

☛ పురుషులు : 4.13 లక్షలు

☛ మహిళలు : 4.39 లక్షలు

☛ అసెంబ్లీ గడువు : 17.12.2023

చత్తీస్‌గఢ్:

☛ మొత్తం స్థానాలు : 90

☛ ఎస్సీ రిజర్వు : 10

☛ ఎస్టీ రిజర్వు : 29

☛ నోటిఫికేషన్ విడుదల: మొదటి విడత 13 అక్టోబర్, రెండవ విడత  అక్టోబర్ 21

☛ నామినేషన్లకు గడువు: మొదటి విడత అక్టోబర్ 20, రెండవ విడత అక్టోబర్ 30

☛ పోలింగ్ తేదీ: మొదటి విడత నవంబర్ 7, రెండవ విడత నవంబర్ 17

☛ కౌంటింగ్, ఫలితాలు తేదీ: డిసెంబర్ 3

పోలింగ్ కేంద్రాలు : 24,109

☛ మొత్తం ఓటర్లు : 2.03 కోట్లు

☛ పురుషులు : 1.01 కోట్లు

☛ మహిళలు : 1.02 కోట్లు

☛ అసెంబ్లీ గడువు : 03.01.2024

రాజస్థాన్ :

☛ మొత్తం స్థానాలు : 200

☛ ఎస్సీ రిజర్వు : 34

☛ ఎస్టీ రిజర్వు : 25

☛ నోటిఫికేషన్ విడుదల : అక్టోబర్ 30

☛ నామినేషన్లకు గడువు : నవంబర్ 9

☛ పోలింగ్ తేదీ : నవంబర్ 23

☛ కౌంటింగ్, ఫలితాలు తేదీ : డిసెంబర్ 3

☛ పోలింగ్ కేంద్రాలు : 51,756

☛ మొత్తం ఓటర్లు : 5.25 కోట్లు

☛ పురుషులు : 2.73 కోట్లు

☛ మహిళలు : 2.52 కోట్లు

☛ అసెంబ్లీ గడువు : 14.01.2024

Tags:    

Similar News