భారత్ లో ఈరోజు కరోనా కేసులు?

భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా 9,216 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 391 మంది మరణించారు.

Update: 2021-12-03 05:10 GMT

భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా 9,216 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 391 మంది మరణించారు. ఇప్పటి వరూ దేశంలో కరోనా బారిన పడి 3,46,15,757 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 99,976 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

యాక్టివ్ కేసులు...
భారత్ లో ఇప్పటి వరకూ 3,46,15,757 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,70,115 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,25,75,05,514 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.


Tags:    

Similar News