మూడో బిడ్డను కంటే 12 లక్షలు ఇస్తారట!!

తగ్గిపోతున్న జనాభాను పెంచుకోడానికి చైనా కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2025-07-05 13:30 GMT

చైనా


తగ్గిపోతున్న జనాభాను పెంచుకోడానికి చైనా కీలక నిర్ణయం తీసుకుంది. రెండో బిడ్డను కన్న తల్లిదండ్రులకు 50 వేల యువాన్లు అంటే దాదాపు 6 లక్షల రూపాయలు, మూడో బిడ్డను కన్న వారికి ఏకంగా లక్ష యువాన్లు ఇస్తామని చైనాలోని ఇన్నర్‌ మంగోలియా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పిల్లల్ని కనే జంటలకు నగదు ప్రోత్సాహకాలు, గృహ నిర్మాణానికి సబ్సిడీలను ప్రకటించాయి. జననాలు తగ్గటంతో చైనాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. ఉద్యోగాలు, పనులు చేయగల వయసు ఉన్న ప్రజల సంఖ్య క్రమేణా తగ్గుతోంది. అందుకే పిల్లలను కనమని చైనా ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ ఉంది.

Tags:    

Similar News