సెంచరీ దిశగా రూపాయి పరుగులు

అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి రోజు రోజుకీ క్షీణించిపోతోంది.

Update: 2025-12-04 13:47 GMT

అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి రోజు రోజుకీ క్షీణించిపోతోంది. ఏకంగా 90 స్థాయిని దాటేసి సెంచరీ దిశగా పరుగులు పెడుతోంది. 2030 నాటికి రూపాయి సెంచరీ కొట్టేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నాయి. అయితే, దీని గురించి పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రూపాయి పతనంతో ఎగుమతిదారులకు ప్రయోజనకరమే అయినప్పటికీ దిగుమతిదారులకు మాత్రం భారంగా మారుతోంది. భారత్‌-అమెరికా వాణిజ్య చర్చలపై సందిగ్ధత, విదేశీ సంస్థాగత మదుపర్ల లాభాల స్వీకరణ వంటివి కూడా రూపాయి విలువను బలహీనపరుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News