గడ్డి మొక్క కాదిది.. ప్రకృతిలోని ఓ వింత!!
ప్రకృతిలో ఎన్నో వింతలు ఉంటాయి. అవి చూడగానే మనం ఆశ్చర్యపోతూ ఉంటాం.
ప్రకృతిలో ఎన్నో వింతలు ఉంటాయి. అవి చూడగానే మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. అలాంటిదే ఈ చిత్రంలో ఉన్నది కూడా!!
ఆకుపచ్చ రంగులో
ఆకుపచ్చ రంగులో ఉన్నది గడ్డి మొక్క అని అనుకుంటే పొరపాటే!! ఇది అరుదైన జాతి పురుగు. చింతపల్లి డిగ్రీ కళాశాల మైదానంలో కెమెరాకు చిక్కింది. గొంగళి పురుగు జాతికి చెందిన ఈ పురుగును ఫోకోడెర్మా వెలుటినా అంటారని నిపుణులు తెలిపారు. అయితే ఈ పురుగు మన శరీరాన్ని తాకితే దురద వస్తుందట. ఈ పురుగులు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి.