మీ మాట వినేది లేదు ఏఐ రోబోలు
ఏఐ రోబోలు యజమాని మాటను ధిక్కరించడం మొదలుపెడుతున్నాయి.
పాముకాటుతో చనిపోయాడని ఓ బాలుణ్ని నదిలో పడేశారు. ఇది సరిగ్గా పదమూడేళ్ల కిందట జరిగింది. ఆ తర్వాత ఓ యువకుడు తిరిగి కుటుంబసభ్యుల చెంతకు చేరాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్ శహర్ జిల్లా సూరజ్‌పుర్ టిక్రి గ్రామానికి చెందిన దీపు తిరిగి రావడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. దీపు గడ్డివాము సమీపంలో ఆడుకొంటూ ఉండగా పాము కాటేసింది. ఆసుపత్రికి తీసుకువెళ్లగా మరణించినట్లు వైద్యుడు తెలిపారు. తీవ్ర విషాదానికి గురైన కుటుంబసభ్యులు మృతదేహాన్ని బ్రజ్‌ఘాట్‌లోని గంగానదిలో పడేశారు. హరియాణాలోని పల్వల్‌లోని బెంగాలీ బాబా ఆశ్రమానికి ఇటీవల వెళ్ళింది దీపు తల్లి. అక్కడ ఆమెకు దీపూ కనిపించాడు. చెవి వెనుక ఉన్న గుర్తును చూసి తన కుమారుడే అన్ని నిర్ధారించుకున్నాక ఆ తల్లి ఆనందానికి అవధుల్లేవు. నదిలో పడ్డ దీపును తాము రక్షించి చాలా రోజులు మూలికా చికిత్స చేసినట్టు ఆశ్రమవాసులు చెప్పారు.