72 ఏళ్ల వరుడు.. 27 ఏళ్ల వధువు

72 ఏళ్ల వరుడు.. 27 ఏళ్ల వధువు ఉక్రెయిన్ నుండి వచ్చి భారత్ లో పెళ్లి చేసుకున్నారు.

Update: 2025-09-20 15:00 GMT

72 ఏళ్ల వరుడు.. 27 ఏళ్ల వధువు ఉక్రెయిన్ నుండి వచ్చి భారత్ లో పెళ్లి చేసుకున్నారు. భారత్‌లోనే, హిందూ సంప్రదాయం ప్రకారమే జరగాలని నిర్ణయించుకుని బంధు మిత్ర సమేతంగా రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌కు వచ్చారు. ఉక్రెయిన్‌కు చెందిన వరుడు 72 సంవత్సరాల స్టానిస్లావ్‌, వధువు 27 ఏళ్ల అన్‌హెలినా నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఎట్టకేలకు వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. భారతీయ సంస్కృతిపై ఉన్న అభిమానంతో హిందూ సంప్రదాయలోనే వివాహ వేడుకను జరిపించుకునేందుకు ఒక ఈవెంట్స్‌ సంస్థ సంప్రదించారు. ఇంకేముంది జోధ్‌పుర్‌ కోటలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా జరిగాయి.

Tags:    

Similar News