Narendra Modi : మోదీకి విన్నూత్న రీతిలో స్వాగతం

భారత ప్రధాని నరంద్ర మోదీ దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్నారు.

Update: 2025-11-22 04:50 GMT

భారత ప్రధాని నరంద్ర మోదీ దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్నారు. ఈరోజు జీ20 సదస్సులో ఆయన పాల్గొననున్నారు. భారత్ నుంచి దక్షిణాఫ్రికా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి విన్నూత్న తరహాలో స్వాగతం లభించింది. 20 వ G20 సదస్సు లో పాల్గొనడానికి వారి ఆహ్వానం మేరకు సౌత్ ఆఫ్రికా వెళ్లిన మోదీ జి కి ఎయిర్పోర్ట్ లో వినూత్న స్వాగతం లభించింది.

సాష్టాంగ ప్రణామం
పూర్తిగా నేల మీద పడుకుని సాంస్కృతిక ప్రదర్శన బృందం సాష్టంగ ప్రణామం చేసింది. మోదీ కూడా వారి స్వాగతానికి చలించి ఆయన కూడా ఒంగి నమస్కరించారు. ఇన్నేళ్ల చరిత్ర లో ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దేశ ప్రధానికి లేదా అధ్యక్షుడు కి ఇలా స్వాగతం చెప్పటం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. జీ 20 సదస్సులో మూడు సెషన్స్ లో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.


Tags:    

Similar News