ఒక్కొక్కరికీ 24 వేలు.. రెండో విడతగా జగన్

నేతన్నలకు జగన్ ప్రభుత్వం రెండో విడత సాయాన్ని అందిస్తున్నారు. నేతన్న నేస్తం పథకం ద్వారా మగ్గమున్న ప్రతి ఒక్కరికీ 24 వేల రూపాయలను అందజేస్తున్నారు. ఆన్ లైన్ [more]

Update: 2020-06-20 06:20 GMT

నేతన్నలకు జగన్ ప్రభుత్వం రెండో విడత సాయాన్ని అందిస్తున్నారు. నేతన్న నేస్తం పథకం ద్వారా మగ్గమున్న ప్రతి ఒక్కరికీ 24 వేల రూపాయలను అందజేస్తున్నారు. ఆన్ లైన్ ద్వారా నగదును జమ చేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ఆరు నెలలు ముందుగానే జగన్ ఈ పథకాన్ని నేతలకు అందజేస్తున్నారు. దీనివల్ల మొత్తం 81,024 మంది లబ్దిదారులు ప్రయోజనం పొందనున్నారు. గత ప్రభుత్వం నేతన్నలకు బకాయీ ఉన్న 103 కోట్లను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 194 కోట్ల రూపాయలను ఇందుకోసం ప్రభుత్వం కేటాయించింది.

Tags:    

Similar News