కరోనాలోనూ దీవెన.. జగన్ నేడు ప్రారంభం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు మరో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈరోజు జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించనున్నారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం కింద [more]

Update: 2020-04-28 02:29 GMT

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు మరో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈరోజు జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించనున్నారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం కింద చెల్లించాల్సిన బకాయీలను నాలుగు వేల కోట్లకు పైగా విడుదల చేయనున్నారు. పూర్తి ఫీజు రీఎంబర్స్ మెంట్ ను నేడు జగన్ ప్రభుత్వం చెల్లించనుంది. గత ప్రభుత్వం చెల్లించకుండా నిలిపేసిన 1880 కోట్ల రూపాయలను కూడా చెల్లించనున్నారు. నగదును నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నార. దీనివల్ల పన్నెండు లక్షల మంది విద్యార్థులు లబ్దిపొందనున్నారు.

Tags:    

Similar News