బ్రేకింగ్ : గవర్నర్ వద్దకు జగన్.. అందుకేనట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్ ను కలిశారు. స్థానిక సంస్థలను ఏపీలో ఆరు వారాల పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్ ను కలిశారు. స్థానిక సంస్థలను ఏపీలో ఆరు వారాల పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్ ను కలిశారు. స్థానిక సంస్థలను ఏపీలో ఆరు వారాల పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను ఏపీ ప్రభుత్వం నిర్వహించాల్సి ఉంది. ఈ నెల చివరి లోగా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. శాసనమండలి రద్దుపై ఇంకా స్పష్టత రాలేదు. శాసనసభ సమావేశాలపైనే జగన్ గవర్నర్ ను కలిసిన్నట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాలపైనే గవర్నర్ తో జగన్ చర్చించనున్నారు. దీంతో పాటు కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యల గురించి కూడా జగన్ వివరించనున్నారు. వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై చర్చించనున్నారు.