నెల రోజుల్లో ముగించాల్సిందే.. జగన్ ఆదేశం

స్థానిక సంస్థల ఎన్నికల పై ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. నెల రోజుల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలను పూర్తి చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. అలాగే ఎన్నికల [more]

Update: 2020-03-03 08:35 GMT

స్థానిక సంస్థల ఎన్నికల పై ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. నెల రోజుల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలను పూర్తి చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. అలాగే ఎన్నికల సమయంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని జగన్ పోలీసు ఉన్నతాధికారులను కోరారు. మద్యం, డబ్బు పంపిణీ జరిగినట్లు తేలితే వెంటనే అభ్యర్థులపై అనర్హత వేటు వేయాలని జగన్ ఆదేశించారు. నెలరోజుల్లోపు ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని నిర్ణయించడంతో రిజర్వేషన్ల శాతం తగ్గిస్తున్నట్లు హైకోర్టులో పిటీషన్ వేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Tags:    

Similar News