పోలీస్ శాఖలో జగన్ సంచలన నిర్ణయం
పోలీస్ శాఖకు జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మూడు నెలలకు మించి వెయిటింగ్ లో ఉన్న పోలీస్ అధికారులకు జీతం చెల్లించబోమని తేల్చి చెప్పింది. దాదాపు 170 [more]
పోలీస్ శాఖకు జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మూడు నెలలకు మించి వెయిటింగ్ లో ఉన్న పోలీస్ అధికారులకు జీతం చెల్లించబోమని తేల్చి చెప్పింది. దాదాపు 170 [more]
పోలీస్ శాఖకు జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మూడు నెలలకు మించి వెయిటింగ్ లో ఉన్న పోలీస్ అధికారులకు జీతం చెల్లించబోమని తేల్చి చెప్పింది. దాదాపు 170 మంది పోలీసు అధికారులు ఎనిమిది నెలల నుంచి పోస్టింగ్ లు లేక ఖాళీగా ఉన్నారు. మూడు నెలల సమయాన్ని సాధారణ సెలవుగా ప్రకటిస్తామని జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వానికి పూర్తిగా సహకరించిన కొందరు పోలీసు అధికారులను వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వేకెన్సీ రిజర్వ్ డ్ లో ఉంచింది. వీరిలో ప్రస్తుతం సస్పెన్షన్ కు గురైన ఏబీ వెంకటేశ్వరరావు కూడా ఉన్నారు.