రెండోసారి రెండు గంటలు జగన్

విశాఖ శారదా పీఠంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెండు గంటల పాటు గడపనున్నారు. రాజశ్యామల అమ్మవారికి జగన్ ప్రత్యేక పూజలు చేశారు. గోమాత, జమ్మి చెట్టుకు ప్రత్యేక [more]

Update: 2020-02-03 06:55 GMT

విశాఖ శారదా పీఠంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెండు గంటల పాటు గడపనున్నారు. రాజశ్యామల అమ్మవారికి జగన్ ప్రత్యేక పూజలు చేశారు. గోమాత, జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు జగన్, విశ్వశాంతి యజ్ఞంలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రెండోసారి జగన్ విశాఖ శారద పీఠాన్ని సందర్శించుకున్నారు. మహా పూర్ణాహుతిలో జగన్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు శారద పీఠంలో వేదపండితులు స్వాగతం పలికారు.

Tags:    

Similar News