నేడు విశాఖకు జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. జగన్ శారదా పీఠం వార్షిక ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించి అసెంబ్లీలో [more]

Update: 2020-02-03 03:54 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. జగన్ శారదా పీఠం వార్షిక ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించి అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత జగన్ విశాఖ వస్తుండటంతో పెద్దయెత్తున వైసీపీ శ్రేణులు స్వాగతం పలకనున్నారు. జగన్ కేవలం శారద పీఠంలో జరిగే కార్యక్రమాలకు హాజరై తిరిగి విజయవాడ బయలుదేరి వెళతారు.

Tags:    

Similar News