కరోనాను కట్టడి చేయాలంటే…?
కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో జగన్ చర్చించారు. రోజుకు ఐదు వేల కేసులు [more]
కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో జగన్ చర్చించారు. రోజుకు ఐదు వేల కేసులు [more]
కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో జగన్ చర్చించారు. రోజుకు ఐదు వేల కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొందని, దీనిపై తదుపరి చర్యలు ఎలా ఉండాలన్న దానిపై జగన్ అధికారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. కరోనా నియంత్రణకు తీసుకోవల్సిన చర్యలపై జగన్ అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జగన్ కోరారు.