మున్సిపల్ మేయర్లు, ఛైర్మన్లతో నేడు జగన్ సమావేశం

మున్సిపల్ మేయర్లు, ఛైర్మన్లతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఇప్పటికే వారికి విజయవాడలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. నేడు ఈ శిక్షణ పూర్తవుతున్న సందర్భంగా [more]

Update: 2021-04-01 00:45 GMT

మున్సిపల్ మేయర్లు, ఛైర్మన్లతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఇప్పటికే వారికి విజయవాడలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. నేడు ఈ శిక్షణ పూర్తవుతున్న సందర్భంగా జగన్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ ప్రణాళికలను జగన్ ఛైర్మన్లు , మేయర్లకు వివరించనున్నారు. ప్రభుత్వ భవిష్యత్ ప్రణాళిక ఏంటో కూడా జగన్ వారికి వివరించనున్నారు. రానున్న ఐదేళ్లలో ఏం చేయాలో వారికి సూచనలు చేయనున్నారు.

Tags:    

Similar News