నేడు వారికి జగన్ ఆర్థిక సాయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు బాధితులకు ఆర్థిక సాయం అందించనున్నారు. ఇంటి పెద్ద మరణించిన 12,039 కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారు. వైఎస్సార్ బీమా కింద [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు బాధితులకు ఆర్థిక సాయం అందించనున్నారు. ఇంటి పెద్ద మరణించిన 12,039 కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారు. వైఎస్సార్ బీమా కింద [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు బాధితులకు ఆర్థిక సాయం అందించనున్నారు. ఇంటి పెద్ద మరణించిన 12,039 కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారు. వైఎస్సార్ బీమా కింద ఈ ఆర్థిక సాయం అందనుంది. ఇందుకోసం మొత్తం 254 కోట్ల రూపాయలను కేటాయించారు. 2020 నుంచి ఇప్పటి వరకూ మరణించిన కుటుంబాలకు జగన్ ఈరోజు ఉదయం 11 గంటలకు ఆర్థిక సాయం అందించనున్నారు. వివిధ జిల్లాల నుంచి లబ్దిదారులతో జగన్ మాట్లాడతారు.