పార్టీ అండగా ఉంటుందన్న జగన్

వెంకట సుబ్బయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. ఆయన వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతదేహానికి నివాళులర్పించారు. వెంకటసుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు [more]

Update: 2021-03-29 01:15 GMT

వెంకట సుబ్బయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. ఆయన వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతదేహానికి నివాళులర్పించారు. వెంకటసుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రత్యేకంగా కడప కు జగన్ వెళ్లారు. ఈరోజు వెంకట సుబ్బయ్య మృతదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. వెంకట సుబ్బయ్య మృతి పార్టీకి తీరని లోటు అని జగన్ అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన జగన్ వారిని ఓదార్చారు.

Tags:    

Similar News