కర్నూలు విమానాశ్రయానికి పేరు పెట్టిన జగన్
కర్నూలులో ఓర్వకల్లు ఎయిర్ పోర్టును ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. రాష్ట్రంలో ఇది ఆరో ఎయిర్ పోర్టు అని ఈ సందర్భంగా జగన్ చెప్పారు. ఈ [more]
కర్నూలులో ఓర్వకల్లు ఎయిర్ పోర్టును ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. రాష్ట్రంలో ఇది ఆరో ఎయిర్ పోర్టు అని ఈ సందర్భంగా జగన్ చెప్పారు. ఈ [more]
కర్నూలులో ఓర్వకల్లు ఎయిర్ పోర్టును ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. రాష్ట్రంలో ఇది ఆరో ఎయిర్ పోర్టు అని ఈ సందర్భంగా జగన్ చెప్పారు. ఈ నెల 28వ తేదీ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని చెప్పారు. నాలుగు విమానాలు పార్క్ చేసుకునేందుకు వీలుగా విమానాశ్రయాన్ని నిర్మించుకున్నామని చెప్పారు. ఎన్నికల కోసం చంద్రబాబు ఈ విమానాశ్రయాన్ని హడావిడిగా ప్రారంభించారని జగన్ ఎద్దేవా చేశారు. 110 కోట్లు ఖర్చు పెట్టి త్వరిత గతిన తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెశామని జగన్ చెప్పారు. తొలదశలో బెంగళూరు, చెన్నై, విశాశకు విమానాలు నడుస్తాయని చెప్పారు. విమానాశ్రయానికి ఉయ్యాల వాడ నరసింహారెడ్డి పేరును పెడుతున్నట్లు జగన్ ప్రకటించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల కారణంగానే స్థానిక సంస్థల్లో ప్రజలు ఆదరించారన్నారు.