కరోనాపై జగన్ ప్రభుత్వం అప్రమత్తం

కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఇందుకోసం ముందుజాగ్రత్తలు చేపట్టింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనాపై అధికారులు, మంత్రులతో సమీక్ష జరిపారు. ప్రధానంగా కరోనాపై [more]

Update: 2021-03-24 00:53 GMT

కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఇందుకోసం ముందుజాగ్రత్తలు చేపట్టింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనాపై అధికారులు, మంత్రులతో సమీక్ష జరిపారు. ప్రధానంగా కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించారు. వచ్చే నెల 30వ తేదీ వరకూ అవగాహన కల్పించాలని జగన్ ఆదేశించారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించి బయటకు రావాలని జగన్ కోరారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News