జగన్ ఖరారు చేసిన మేయర్ అభ్యర్థులు వీరేనట
కార్పొరేషన్ల మేయర్ అభ్యర్థులను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఖరారు చేసినట్లు తెలిసింది. అధికారికంగా పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే అందుతున్న సమాచారం మేరకు ఒంగోలు [more]
కార్పొరేషన్ల మేయర్ అభ్యర్థులను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఖరారు చేసినట్లు తెలిసింది. అధికారికంగా పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే అందుతున్న సమాచారం మేరకు ఒంగోలు [more]
కార్పొరేషన్ల మేయర్ అభ్యర్థులను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఖరారు చేసినట్లు తెలిసింది. అధికారికంగా పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే అందుతున్న సమాచారం మేరకు ఒంగోలు మేయర్ గా సుజాత, గుంటూరు మేయర్ గా కావటి మనోహర్ నాయుడు, విశాఖ మేయర్ గా వంశీకృష్ణ శ్రీనివాస్, కర్నూలు మేయర్ గా బీవై రామయ్య, కడప మేయర్ గా కె. సురేష బాబు, తిరుపతి మేయర్ అభ్యర్థిగా శిరీష పేర్లను జగన్ ఖరారు చేసినట్లు తెలిసింది. దీనిపై ఈరోజు ప్రకటన వెలువడే అవకాశముంది.