నేడు తిరుమలకు వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తిరుమలుకు రానున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడంతో జగన్ స్వామి వారిని దర్శించుకోనున్నారు. నేటి రాత్రికి జగన్ [more]

Update: 2021-03-16 00:38 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తిరుమలుకు రానున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడంతో జగన్ స్వామి వారిని దర్శించుకోనున్నారు. నేటి రాత్రికి జగన్ తిరుమలలోనే బస చేస్తారు. రేపు ముఖ్యమంత్రి జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నెల 17వ తేదీన 21 కోట్లతో నిర్మించిన అదనపు బూందీ పోటును ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు.

Tags:    

Similar News