ప్రధానికి జగన్ మరో లేఖ

ప్రధాని మోదీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ఇప్పటికే జగన్ రెండుసార్లు లేఖ రాశారు. కానీ తాజాగా [more]

Update: 2021-03-13 00:43 GMT

ప్రధాని మోదీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ఇప్పటికే జగన్ రెండుసార్లు లేఖ రాశారు. కానీ తాజాగా జగన్ మరో లేఖ రాశారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వాలని జగన్ ప్రధానికి రాసిన లేఖలో కోరారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటున్నామని, పింగళి వెంకయ్యను భారతరత్నతో సత్కరిస్తే బాగుంటుందని జగన్ తాను రాసిన లేఖలో అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News