పింగళి కుటుంబాన్ని సత్కరించిన జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాచర్లలో పింగళి వెంకయ్య కుటుంబాన్ని కలిశారు. పింగళి వెంకయ్య కూతురు సీతామహాలక్ష్మిని జగన్ సన్మానంచారు. ఆమెకు శాలువా కప్పటిం సత్కరంచారు. జాతీ [more]

Update: 2021-03-12 07:05 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాచర్లలో పింగళి వెంకయ్య కుటుంబాన్ని కలిశారు. పింగళి వెంకయ్య కూతురు సీతామహాలక్ష్మిని జగన్ సన్మానంచారు. ఆమెకు శాలువా కప్పటిం సత్కరంచారు. జాతీ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబాన్ని స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు కానున్న సందర్భంంలో సన్మానించారు. మాచర్లలోని ఆమె నివాసానికి స్వయంగా చేరుకుని వారి యోగక్షేమాలను జగన్ వివరించారు. పింగళి వెంకయ్య జీవిత విశేషాలతో కూడిన చిత్రాలను సీఎం జగన్ పరిశీలించారు.

Tags:    

Similar News