రేపు మాచర్లకు జగన్…వారిని సన్మానించడానికే
రేపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాచర్లకు వెళుతున్నారు. జతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కూతురిని జగన్ సన్మానించనున్నారు. జాతీయ పతాకం రూపొందించి వందేళ్లు పూర్తయిన [more]
రేపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాచర్లకు వెళుతున్నారు. జతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కూతురిని జగన్ సన్మానించనున్నారు. జాతీయ పతాకం రూపొందించి వందేళ్లు పూర్తయిన [more]
రేపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాచర్లకు వెళుతున్నారు. జతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కూతురిని జగన్ సన్మానించనున్నారు. జాతీయ పతాకం రూపొందించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా జగన్ పింగళి వెంకయ్య కూతురిని సన్మానించనున్నారు. రేపు ఉదయం 11.45 గంటలకు వైఎస్ జగన్ మాచర్లకు చేరుకోనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.