బాబు అండ్ కో పై ఫైరయిన జగన్

విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తున్నారంటూ చంద్రబాబు అండ్ కో ప్రచారం చేస్తుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. దీనిపై జగన్ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర [more]

Update: 2021-02-12 00:57 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తున్నారంటూ చంద్రబాబు అండ్ కో ప్రచారం చేస్తుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. దీనిపై జగన్ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం ఎలా అమ్మగలుగుతుందన్న విషయం కూడా తెలియదా అని జగన్ ప్రశ్నించారు. ఆ అవకాశం ఉంటే చంద్రబాబు విశాఖ స్టీల్ ను ఎప్పుడో అమ్మేసేవారని అన్నారు. చంద్రబాబు హయాంలో 56 ప్రభుత్వ సంస్థలను అమ్మేశారని జగన్ మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కాకుండా అన్ని రకాలుగా తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు.

Tags:    

Similar News