1వ తేదీన అనంతపురానికి జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చే నెల 1వ తేదీన అనంతపురం జల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన జగన్ అనంతపురంలో [more]

Update: 2021-01-28 01:53 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చే నెల 1వ తేదీన అనంతపురం జల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన జగన్ అనంతపురంలో ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ చేయడానికి తయారు చేసిన వాహనాలను ప్రారంభించనున్నారు. అనంతపురం లో జూనియర్ కళాశల మైదానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అనంతపురం ఎమ్మెల్యే వెకంట్రామిరెడ్డి తెలిపారు.

Tags:    

Similar News