అపాచి యూనిట్ కు నేడు జగన్ శంకుస్థాపన

కడప జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అపాచీ యూనిట్ కు జగన్ శంకు స్థాపన చేయనున్నారు. కడప జిల్లా పులివెందులలో చెప్పుల [more]

Update: 2020-12-24 02:05 GMT

కడప జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అపాచీ యూనిట్ కు జగన్ శంకు స్థాపన చేయనున్నారు. కడప జిల్లా పులివెందులలో చెప్పుల తయారీ సంస్థ అపాజీ యూనిట్ ప్రభుత్వం 28 ఎకరాలను కేటాయించింది. చిత్తూరు జిల్లాో ఉన్న యూనిట్ కు అనుబంధంగా పులివెందులలో కాంపొనెంట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 70 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ వల్ల రెండువేల మందికి ఉపాధి దొరుకుతుంది.

Tags:    

Similar News