రివ్యూ తర్వాత జగన్ కీలక నిర్ణయం

కరోనాపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయింది. ముఖ్యమంత్రి జగన్ వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ నుంచి రోజుకు మూడు సార్లు జగన్ నివేదిక [more]

Update: 2020-03-15 06:22 GMT

కరోనాపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయింది. ముఖ్యమంత్రి జగన్ వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ నుంచి రోజుకు మూడు సార్లు జగన్ నివేదిక తెప్పించుకుంటున్నారు. ఇప్పటి వరకూ చేపట్టిన చర్యలు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై జగన్ అధికారులతో చర్చిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై కూడా జగన్ అధికారులతో చర్చిస్తున్నారు. పాఠశాలలు, సినిమాహాళ్లను మూసివేయడంపై జగన్ నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. సమీక్ష తర్వాత జగన్ కీలక ప్రకటన చేసే అవకాశముంది.

Tags:    

Similar News