కేబినెట్ భేటీ తర్వాతే రాజధాని…?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు జీఎన్ రావు కమిటీ రాజధానిపై నివేదిక అందించింది. నివేదికలోని అంశాలను ముఖ్యమంత్రి జగన్ కు వివరించా. కమిటీలో మొత్త సభ్యులు న్నారు. [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు జీఎన్ రావు కమిటీ రాజధానిపై నివేదిక అందించింది. నివేదికలోని అంశాలను ముఖ్యమంత్రి జగన్ కు వివరించా. కమిటీలో మొత్త సభ్యులు న్నారు. [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు జీఎన్ రావు కమిటీ రాజధానిపై నివేదిక అందించింది. నివేదికలోని అంశాలను ముఖ్యమంత్రి జగన్ కు వివరించా. కమిటీలో మొత్త సభ్యులు న్నారు. జీఎన్ రావు కన్వీనర్ గా, కార్యదర్శిగా చల్లా విజయ్ మహన్, సభ్యులుగా కెటీ రవీంద్రన్, ప్రొఫెసర్ మహావీర్, అంజలీ కరోల్, శివానందసస్వామి, మోహన్, కేబీ అరుణాబచలం, ప్రొఫెసర్ ఏబీ సుబ్బారావు సభ్యులుగా ఉన్నారు. అయితే జీఎన్ రావు కమిటీపై కేబినెట్ లో చర్చించిన తర్వాతనే జగన్ నిర్ణయం వెల్లడించనున్నారు. ఈ నెనల 27వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ ఉంది. ఆ తర్వాతే నివేదికలో ఉన్న అంశాలను బయటకు వెల్లడించే అవకాశముంది.