నేడు భారత్ బంద్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో

నేడు భారత్ బంద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగనుంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ కు కార్మిక సంఘాలు పిలుపు నిచ్చాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో [more]

Update: 2021-03-26 00:47 GMT

నేడు భారత్ బంద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగనుంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ కు కార్మిక సంఘాలు పిలుపు నిచ్చాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా బంద్ జరుగుతుంది. ఈ బంద్ కు అధికార వైసీపీ కూడా మద్దతిచ్చింది. విపక్ష తెలుగుదేశం పార్టీ కూడా భారత్ బంద్ విజయవంతం కావాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీలో బంద్ పూర్తిగా విజయవంతమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Tags:    

Similar News