మండలిలో టీడీపీ పైచేయి?

ఏపీ శాసనమండలిలలో ఎస్పీ కమిషన్ బిల్లు ఆమోదం కోసం వచ్చింది. అయితే దీనిపై ఉత్కంఠ నెలకొంది. ఎస్సీ కమిషన్ బిల్లులో మరిన్ని సవరణ చేయాలని కోరుతూ టీడీపీ [more]

Update: 2019-12-17 06:54 GMT

ఏపీ శాసనమండలిలలో ఎస్పీ కమిషన్ బిల్లు ఆమోదం కోసం వచ్చింది. అయితే దీనిపై ఉత్కంఠ నెలకొంది. ఎస్సీ కమిషన్ బిల్లులో మరిన్ని సవరణ చేయాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్సీలు మండలి ఛైర్మన్ కు నోటీసులు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ లకు సంబంధించి అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఎస్సీ వర్గీకరణ కోరుతూ టీడీపీ ఛైర్మన్ కు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. టీడీపీ ఎమ్మెల్సీలకు బీజేపీ కూడా మద్దతు పలికింది. శాసనమండలిలో టీడీపీ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో బిల్లు ఆమోదం పొందుతుందా? లేదా? అన్న ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News