నేడు కేసీఆర్ ఇలాకాలో కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గంలో ఈరోజు సభను నిర్వహిస్తుంది. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లో సభ నిర్వహిస్తుంది. దళిత, గిరిజన, ఆత్మగౌరవ [more]

Update: 2021-09-17 02:23 GMT

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గంలో ఈరోజు సభను నిర్వహిస్తుంది. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లో సభ నిర్వహిస్తుంది. దళిత, గిరిజన, ఆత్మగౌరవ దండోరా సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సభకు రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ తదితరులు పాల్గొంటారు. తెలంగాణలో దళితులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందంటూ వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్ దళిత దండోరా సభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News