టీడీపీ సీనియర్ నేత మృతి
తెలుగుదేశం పార్టీ నేత, శాప్ మాజీ ఛైర్మన్ పీఆర్ మోహన్ మరణించారు. శ్రీకాళహస్తిలోని ఆయన నివాసంలో గుండెపోటుతో మరణించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పీఆర్ మోహన్ శాప్ [more]
తెలుగుదేశం పార్టీ నేత, శాప్ మాజీ ఛైర్మన్ పీఆర్ మోహన్ మరణించారు. శ్రీకాళహస్తిలోని ఆయన నివాసంలో గుండెపోటుతో మరణించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పీఆర్ మోహన్ శాప్ [more]
తెలుగుదేశం పార్టీ నేత, శాప్ మాజీ ఛైర్మన్ పీఆర్ మోహన్ మరణించారు. శ్రీకాళహస్తిలోని ఆయన నివాసంలో గుండెపోటుతో మరణించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పీఆర్ మోహన్ శాప్ ఛైర్మన్ గా పనిచేశారు. పీఆర్ మోహన్ మృతి పట్ల పార్టీ అధినతే చంద్రబాబనాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు సంతాపం ప్రకటించారు. పార్టీ కోసం పీఆర్ మోహన్ చేసిన కృషిని వారు గుర్తు చేసుకున్నారు.