మోదీజీ .. ఆ పనిని గడ్కరీకి అప్పగించడమే బెటర్
బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మోదీ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా నియంత్రణపై ప్రధానమంత్రి కార్యాలయంపై ఆధారపడటం దండగ అని పేర్కొన్నారు. ఈ [more]
బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మోదీ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా నియంత్రణపై ప్రధానమంత్రి కార్యాలయంపై ఆధారపడటం దండగ అని పేర్కొన్నారు. ఈ [more]
బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మోదీ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా నియంత్రణపై ప్రధానమంత్రి కార్యాలయంపై ఆధారపడటం దండగ అని పేర్కొన్నారు. ఈ బాధ్యతలను నితిన్ గడ్కరీకి అప్పగిస్తే ఆయన సమర్థవంతంగా పనిచేస్తారని సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయపడ్డారు. ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే మరింత ఉధృతమవుతుందని, అందుకే కరోనా నియంత్రణ బాధ్యతను గడ్కరీకి అప్పగించాలని సుబ్రహ్మణ్య స్వామి మోదీకి సూచించారు. తాను ప్రధాని కార్యాలయాన్ని మాత్రమే విమర్శిస్తున్నానని, ప్రధానిని కాదని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు