నిమ్మగడ్డ పిటీషన్ కు కనగరాజ్ కౌంటర్
ఎన్నికల వాయిదా కోసం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరినీ సంప్రదించలేదన్నారు. ఆయనను ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించలేదన్నారు. ఆర్డినెన్స్ తీసుకు వచ్చేందుకు గవర్నర్ కు సంపూర్ణ అధికారాలున్నాయని [more]
ఎన్నికల వాయిదా కోసం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరినీ సంప్రదించలేదన్నారు. ఆయనను ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించలేదన్నారు. ఆర్డినెన్స్ తీసుకు వచ్చేందుకు గవర్నర్ కు సంపూర్ణ అధికారాలున్నాయని [more]
ఎన్నికల వాయిదా కోసం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరినీ సంప్రదించలేదన్నారు. ఆయనను ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించలేదన్నారు. ఆర్డినెన్స్ తీసుకు వచ్చేందుకు గవర్నర్ కు సంపూర్ణ అధికారాలున్నాయని కనగరాజ్ తన పిటీషన్ లో పేర్కొన్నారు. ఓటరు, అభ్యర్థి కాకుండా ఎన్నికల కమిషనర్ నియామకాన్ని ఎలా ప్రశ్నిస్తారని కనగరాజ్ ప్రశ్నించారు. చట్టంలో మార్పులతోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవిని కోల్పోయారన్నారు. ఈ మేరకు కనగరాజ్ పిటీషన్ ను హైకోర్టుకు సమర్పించారు. నిమ్మగడ్డ పిటీషన్ పై రాష్ట్ర ఎన్నికల అధికారి కనగరాజ్ కౌంటర్ వేశారు.