బ్రేకింగ్ : తెల్లవారుజామునుంచే క్యూ.. బాటిల్ బ్యాటిల్ రెడీ

తెలంగాణలో నేటి నుంచి మద్యం అమ్మకాలు జరగనున్నాయి. రెడ్ జోన్ లలో సయితం మద్యం దుకాణాలను తెరుస్తున్నారు. ఉదయం పది గంటల నుంచి దుకాణాలు తెరవనున్నారు. దీంతో [more]

Update: 2020-05-06 03:51 GMT

తెలంగాణలో నేటి నుంచి మద్యం అమ్మకాలు జరగనున్నాయి. రెడ్ జోన్ లలో సయితం మద్యం దుకాణాలను తెరుస్తున్నారు. ఉదయం పది గంటల నుంచి దుకాణాలు తెరవనున్నారు. దీంతో తెల్లవారు జామున నాలుగుగంటల నుంచే మద్యం దుకాణాల వద్ద మందుబాబులు క్యూ కట్టారు. భౌతిక దూరం పాటించకుంటే షాపులు మూసిివేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరికతో షాపుల యజమానులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మద్యం దుకాణాల వద్ద కిలోమీటర్ల వద్ద క్యూ కన్పిస్తుంది. తెల్లవారు జామున నాలుగు గంటల నుంచే మందుబాబులు వైన్ షాపుల ముందు నిలుచున్నారు.

Tags:    

Similar News