అసెంబ్లీ మెయిన్ గేటు వద్ద ఉద్రిక్తత

రాయలసీమలో హైకోర్టు, రాజధానిని ఏర్పాటు చేయాలంటూ రాయలసీమ విద్యార్థి సంఘం నేడు అసెంబ్లీని ముట్టడించింది. అసెంబ్లీ మెయిన్ గేటు వద్ద వరకూ విద్యార్థులు దూసుకు వచ్చారు. దీంతో [more]

Update: 2019-12-16 05:56 GMT

రాయలసీమలో హైకోర్టు, రాజధానిని ఏర్పాటు చేయాలంటూ రాయలసీమ విద్యార్థి సంఘం నేడు అసెంబ్లీని ముట్టడించింది. అసెంబ్లీ మెయిన్ గేటు వద్ద వరకూ విద్యార్థులు దూసుకు వచ్చారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా విద్యార్థులకు, పోలీసులకు మధ్య స్వల్ప ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అసెంబ్లీ వైపు దూసుకు వచ్చిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తరలించారు. రాయలసీమలో రాజధాని, హైకోర్టును ఏర్పాటు చేయాలంటూ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న రాయలసీమ విద్యార్థి సంఘం జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది.

Tags:    

Similar News