రాజ్యసభ సభ్యుడిగా రంజన్ గొగొయ్
రాజ్యసభ సభ్యుడిగా రంజన్ గొగొయ్ ప్రమాణస్వీకారం చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేసిన ఆయనను పదవీ విరమణ చేసిన తర్వాత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ [more]
రాజ్యసభ సభ్యుడిగా రంజన్ గొగొయ్ ప్రమాణస్వీకారం చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేసిన ఆయనను పదవీ విరమణ చేసిన తర్వాత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ [more]
రాజ్యసభ సభ్యుడిగా రంజన్ గొగొయ్ ప్రమాణస్వీకారం చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేసిన ఆయనను పదవీ విరమణ చేసిన తర్వాత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ రంజన్ గొగొయ్ ను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశారు. కాగా రంజన్ గొగొయ్ నియామకంపై విపక్షాల నుంచి విమర్శలు విన్పించాయి. అయితే వాటిన్నింటికి తాను సమాధానం చెబుతానని రంజన్ గొగొయ్ ప్రకటించారు. న్యాయమూర్తులపై ఈ నియామకం ప్రభావం పడుతుందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కాగా రంజన్ గొగొయ్ ప్రమాణ స్వీకారాన్ని విపక్షాలు బహిష్కరించాయి.