రేవంత్ కు పవన్ ఫోన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సమిష్టిగా పోరాడదామని పవన్ కల్యాణ్ రేవంత్ రెడ్డిని [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సమిష్టిగా పోరాడదామని పవన్ కల్యాణ్ రేవంత్ రెడ్డిని [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సమిష్టిగా పోరాడదామని పవన్ కల్యాణ్ రేవంత్ రెడ్డిని కోరారు. ఈ నెల 16న జరిగే అఖిల పక్ష సమావేశానికి హాజరు కావాల్సిందిగా రేవంత్ ను పవన్ కల్యాణ్ ఆహ్వానించారు. సమావేశానికి హాజరవుతానని పవన్ కల్యాణ్ తో రేవంత్ చెప్పినట్లు తెలస్తోంది.