జగన్ పై పవన్ ఘాటు ట్వీటు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ఆయన తాజాగా చేసిన ట్వీట్ లో జగన్ ప్రభుత్వం చేతకానిదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో [more]
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ఆయన తాజాగా చేసిన ట్వీట్ లో జగన్ ప్రభుత్వం చేతకానిదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో [more]
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ఆయన తాజాగా చేసిన ట్వీట్ లో జగన్ ప్రభుత్వం చేతకానిదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్తు కోతలకు కారణమెవరని ఆయన ప్రశ్నించారు. ఇంటి కూల్చివేతలపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ విద్యుత్తు సరఫరా పై లేదని పవన్ విమర్శించారు. ఒప్పందాలను రద్దు చేయడమే జగన్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందన్నారు. ఏ కొత్త ప్రభుత్వం అయినా అధికారం చేపట్టగానే శుభంతో పనులు మొదలు పెడుతుందని, కానీ జగన్ ప్రభుత్వం కూల్చివేతలతోనే పనులను ప్రారంభించిందన్నారు.